పల్లవి
[కోరస్] గోనగోనగోన గోనాన్న నాన్న గోనగోనగోన గోనాన్న నాన్న
గోనగోనగోన గోనాన్న నాన్న ఓఓఓఓ ||2||
[ఆమె] ఓరి నాయనో పిచ్చపిచ్చగా నచ్చావు చాలు
ఓరి దేవుడో అందువల్లే చచ్చా నీపైనా
[అతడు] నొక్కి నొక్కి చెప్పకే ఒక్కమాట ఎవరిటైమ్
చేతచిక్కి చిక్కి చెప్పకే చిన్ని మాట ఒన్‌మోర్‌టైమ్
[ఆమె] లెక్క పెట్టి చెప్పితే దండగంట వేస్ట్ యువర్ టైమ్
చేత చిక్కినాక చెప్పితే ఉన్నదంట సరదా టైమ్ ||గోనగోనగోన||
చరణం 1
[ఆమె] రైట్ టమ్ ఇది డేట్ టైమ్ ఇక మరువు నిన్నే లైఫ్‌టైమ్
[అతడు] ఆఆ యో యో అయ్యింది ఫస్ట్‌టైమ్ ఎ ఎ ఎ ఎ ముందుంది ఫైన్‌టైమ్
డేట్ టైమ్ మరి నైట్ టైమ్ మరి మనసుకు లేదే ఫ్రీ టైమ్
[ఆమె] సోసోసో తగ్గించు బేట్ టైమ్ ఇంకెంతో పెంచాలి టాక్‌టైమ్
[అతడు] కూర్చున్నట్లే ఉన్నా నీ వల్లో పరుగెడుతున్నా
చూస్తున్నాట్టే ఉన్నా మైకంలో కనుమూస్తున్నా
[ఆమె] దూరముంటే కంగారు పుట్టి దగ్గరయిపోతాను
దగ్గరయితే సందేహమొచ్చి దూరమే వెళతాను
[అతడు] పిచ్చిగాని పట్టెనా
[ఆమె] ప్రేమగాని పుట్టెనా
[అతడు] రెండు ఒక్కటాయెనా
[ఆమె] ఎ ఎ ఎ ఎ ఎ ఏ ||గోనగోనగోన||
చరణం 2
[ఆమె] గాలి ఆ నీరు నాశత్రువులే అనుకోనా
[అతడు] ఆఆ గోనగోనగో గోనాన్న నాన్న ఇది విని విని ఉలిక్కిపడనా
చాల్లే నీతీరు మరి నవ్వేస్తా రెవరైన
[ఆమె] గోన గోన గోన గోనాన్న నాన్న అది నిజమని ఉలిక్కిపోనా
నేనే చేరని చోటు మదిచేరెనుగా నీలోన
నాకే పోటీ అంటూ చెలరేగెనుగా ఇకపైనా
[అతడు] గాలికైనా చోటివ్వలేని కౌగిలిస్తా నీకు
కంటినీరె రానివ్వకుండా కావలుంట నీకు
[ఆమె] నువ్వు నేను ఇద్దరం
[అతడు] నీకు నాకు మధ్యన
[ఆమె] ఎవ్వరైన వచ్చిన
[అతడు] నోనోనోనోనోనో ||గోనగోనగోన||