పల్లవి
[అతడు] ఎక్కడున్నా టెన్షన్ మామా ఎక్కడలు
టెన్షన్ మామా ఎటూ చూడూ ఏదో ఒక టెన్షన్ మామా
రోడ్డులోనా టెన్షన్ మామా ఇంటిలోనా టెన్షన్ మామా
డే అండ్ నైట్ ఏదో ఒక టెన్షన్ మామా
అది కన్నులలో టెన్షన్ సెల్ ఫోనులలో టెన్షన్
ఇలా హిప్పువల్ల టెన్షన్ ఫ్రెండ్‌షిప్‌వల్ల టెన్షన్
డోండ్ కేర్‌రా ఎరుగని...||4||
దమ్ము కొట్టేస్తుంటే డాడి పట్టుకుంటే డోంట్‌కేర్
నవ్వుతోనే అంతా డోంట్‌కేర్
లవ్ చేసి మోసం చేసి పోతేపోని డోంట్‌కేర్
నీలో సత్తా వుంటేచాలు డోంట్ కేర్, డోంట్‌కేర్
||ఎక్కడున్నా||
సానియా మీర్జా వచ్చి కంటిసైగ చేస్తే డోంట్‌కేర్
ఐశ్వర్యరాణి మేరేజయినా డోంట్‌కేర్
లేడీస్ హాస్టల్ వాచ్‌మేన్ అయినా పట్టుకుంటే డోంట్‌కేర్
ఈవ్‌టీజర్ అన్నా అది డోంట్‌కేర్
వయస్సులోన వేగం ఉండి దూసుకెళ్ళు డోంట్‌కేర్
||డోంట్‌కేర్‌రా||ఎక్కడున్నా||