పల్లవి
[అతడు] ఆడపిల్ల అగ్గిపుల్ల రాజెయ్ రాజెయ్ రెండు కళ్ళ
బుగ్గే గిల్లి చూడు మళ్ళా సిగ్గుల్లో మొగ్గేస్తే సోమసిల్లా ||2||
వసారా సూరంతా వాలే పొద్దు చల్
చటుక్కున చటుక్కున నాతో వద్దు
[ఆమె] కుతార ఉద్దంతా ఇచ్చెయ్ ముద్దు
జత కలసిన ముడేసిన నారే ఇద్దు
[అతడు] కాస్కో పూస్కో కాటా వేస్తే
నీవాస్తంతా చూశాకే వాటాకొస్తా ||ఆడపిల్ల ||
చరణం 1
[అతడు] అలకలు వస్తే తళుకులు చూస్తా చతికిలబడకుండా జతై కలుస్తా
[ఆమె] ఇరుకున పెడితే దొరకనిదిస్తా చిలికిన వెన్నెల్లో ఒడై కురుస్తా
[అతడు] నిప్పంటుకున్నాకా తప్పేందమ్మి ||2||
పడుచందమే ఉందిగా హాయి హాయి ||ఆడపిల్ల||
చరణం 2
[ఆమె] గడపలో కొస్తే గడియలు తీస్తా కుడి ఎడమవుతుంటే కుదేలు చేస్తా
[అతడు] సొగసులు పోస్తే రవికలు తెస్తా మిల మిల గాజుల్లో మిద్దె గెలుస్తా
[ఆమె] సిగ్గంటుకున్నాకా ముద్దెందుకు ||2||
[అతడు] నడిసెంటర్లో అంటల్లే చిందెయ్యకా ||ఆడపిల్ల||