కోపం దిగులు బెరుకు భయము

పల్లవి

[ఆమె] కోపం దిగులు బెరుకు భయము హాయి కలవరం మేఘం మారే
సమయంలో సంకొళ్ళలం అన్నీ ఇంకొన్ని కలిసిన తీనేం క్యాహే క్యాహే ఏయ్
బాబు ఏంటి సంగతి సాక్‌దిక్తా హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు బోల్ మత్మాజానా
||2||మనసారా సునియోనా మనసుంటే సంజోనా అటుపై ఆ అంత్తులో జాగ్రత్తలే
చోల్‌దీసే చోనా ||ఏయ్||
[కోరస్] అల్లరి పిల్లా చక్కర బిళ్ళా టక్కున రావేలే
[అతడు] చక్కని బబు వచ్చెను చూడు తోటకు ఈవేళ


చరణం 1


[ఆమె] అమ్మాయిపైనా కన్నేస్తా కన్నా చెయ్యనా ఫీచేజానా వాళ్ళ అమ్మా నాన్నా
ఆఫీసులో ఉన్నా ఆగదు ఆగేచునా ఒంటి కుండ్దికా ఖానా పీనా కంటి కుండదికా తోడా
సోడా వల్లకాని నానా హైరానా వెళ్ళలేవు ఏదో వాకాని పిచ్చోడిని అంటుందిరా సోనా
సమ్మోనా ||ఏయ్||


చరణం 2


[ఆమె] పడిపోతు ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కర్‌కో టర్‌నా మునకేస్తూ ఉన్నా
తేలాలిమున్నా మనసిస్తే కుచ్ భి కర్‌నా ఆమెరూపమింకా దిల్ మే భర్‌నా అందమైతే
మరి షానా షానా ఆచితూచి ఒకనర్‌నైలేనా ఏం జరిగినా నన్నడగదా పరవంగా స్మర్‌నా
||ఏయ్||