పల్లవి
[అతడు]పికాసో సాతియా శ్లోకాలే ఆపిందాఇలా ఆపార్టిగోలతో
ఆకాశం నీలై పోదుగా
[ఆమె]వెంటాడి అంతలా వేదిస్తువుంటే ఏడకు నవ్వాలా
హాయిగా నావల్లేకాదు కీచకా
[అతడు]కన్నీటితోటి చల్లనైన నాకసి చల్లారపోతే తెల్లరేన ఈదశి
[ఆమె]నానవ్వు నీకు తీరుస్తాద ఆకలి ఈనవ్వు చూసి పారేస్తావా రోకలి
[అతడు]నవ్వైనా ఏడుస్తున్నా అయ్యేదవ్వుతుంది
ఎంచక్క నవ్వేస్తుంటే పోదా ||పికాసాసాతియా||
చరణం 1
[ఆమె]మాలో నువ్వే లేవన్నా మాతో విన్నాకా
మదిలో దుఃఖం మాటాడింది
మాతో ఇన్నాళ్ళు మళ్ళి నువ్వే ఏకంగా మండే సూర్యుడై
తిరుగొస్తుంటే భాదే ముడై ఈనాడు
[అతడు]ఆవేశం వేయించే నాతో ఈ వేషం ఓమోసం రప్పించే
నాతో ఈ రోషం వేగంగా పోరాటాలే చేసే ఉద్దేశ్యం
వేదించే సాహాసాలే వద్దే నాకోసం ||పికాసా సాతియా||
చరణం 2
[ఆమె]నీతో ఉండే వేళల్లో స్నేహంగా ఉన్నా నువ్వు దూరంగా
ఉంటే నాలో పుట్టింది
ప్రేమ పూజించే ఆరాటంతో పువ్వై వస్తున్నా నలిపేసే
అవతారం తీరు నీలో చూస్తున్నా
[అతడు]ఈప్రేమ దోమ నాలో ఏనాడు లేవే నీలోనె ఉంటే నేడే మాయం
అవుతాయే గుండెల్లో భావాలన్ని లాభాలయ్యాయే
నాతోనా రావాలంటే బవాలంటతేలే ||పికాసా సాతియా||