లైఫంటే ట్రావెల్ చిందిస్తూ ఓ స్త్మెల్

పల్లవి

[అతడు] లైఫంటే ట్రావెల్ చిందిస్తూ ఓ స్త్మెల్, సరదాగా చల్ చల్ టేకిట్ ఈజీ
కందాము డ్రీమ్ ల్ నిజమైతే సో వెల్ కాకున్నా
చల్ చల్ టేకిట్ ఈజీ
పోయిన నిన్నను వదిలేయ్ రేపున్నది ముందరకు ఉరికేయ్
రేయి సైతం రగిలి, ఎదురొచ్చిన పగటికి తనువియ్
పదరా పదరా కొంచెం ముందుకు పదరా
ఎ.సి.మేడైనా, పూరి గుడిసైనా, నిద్రే కదా ముఖ్యం మనకు లైఫంటే


ఏదైతే ఏముందీ, సోడా కారు అయినా రిక్షా బండైనా గమ్యం చేరామంటే
చాలు జర్నీది ఏముంది, సున్నా మేలు భూకంపాలు వస్తుంటాయిలే
కన్నీరెడుతూ కూర్చుంటే వచ్చేవి ఆగవులే,
ఈ లాజిక్ లైఫ్‌లో ట్రాజిక్ ఏంటి మ్యాజిక్క్‌లే
ఫైవ్‌స్తార్ ఫుడ్ అయినా, పానీ పూరి అయినా తీర్చేది
ఒకటే ఆకలి అయితే తేడా ఏముంది
ఐమాక్స్ హాలు అయినా టూరింగ్ బొమ్మ అయినా సినిమా చూసి
ఎంజాయ్ చేయరా పైసాది ఏముంది
ప్ల్తెట్‌లో, ట్త్రెన్‌లో పడిపోతున్నాయని జర్ని మాని దిగులే పడితే
ముందుకు సాగవులే ఈ లాజిక్ లైఫ్‌లో ట్రాజిక్ ఏంటి మ్యాజిక్ లే లైఫంటే