పల్లవి
[ఆమె] డుం... రే పదహారొచ్చిందే పరేషాను అయ్యిందే,
గుండెల్లో గోల షురువయ్యిందే, పదిహేడొచ్చిందే దిగులే వేసిందే,
నా ఓళ్ళే నాకు బరువయ్యిందే, 18లోకి వచ్చేసానే టెన్షన్‌లోనా
పడ్డానులే 20లోకి అడుగేసాకే మగతోడు, దిండూ కావాలందే,
పరుపూ, దిండూ నొక్కేసాలే యాహూ గూగూలే నలిపేసాలే ||2||
ఆర్కుట్‌లో అందగాడు స్కాములో కనిపించాడే,
తియ్యగా కోతలెన్నో కోసి నన్నే చంపాడే,
ఫ్లాటుందంటూ, కారుందంటూ నన్నే ప్లాటు చేసాడే,
ప్రేమన్నాడు,పెళ్ళాన్నాడూ, ఉక్కిరి బిక్కిరి చేసాడే, డిన్నరిచ్చి,
డ్రింకు ఇస్స్తే మత్తులోకి జారినాడే, రాతిరంతా ఏమయిందో
తెల్లవారి లేచినానే సచ్చినోడ్ని నమ్మినానే,
చాటింగ్‌లో పోకిరోడు మెయిల్ ఐడి అడిగాడే,
బెంజిలో స్త్మెల్ ఇస్తూ ఫోటో ఒకటి పంపాడే
డిస్కోలంటూ, పార్క్‌లంటూ నన్నే రోజూ తిప్పాడే,
మీటీగంటూ, డేటింగంటూ మస్తు మజా చేసాడే,
ఇంకేముందే జాడలేడు, సెల్‌ఫోన్ ఏమో ఆఫ్ చేసాడే,
ఎట్లా నేను చెప్పుకోను గుట్టు అంతా విప్పలేను,
బోలెడన్ని కథలు ఉన్నాయి
డుం .....డుం