ఎన్నడూ లేని విడ్డూరాలు ఏమిటే

పల్లవి

[అతడు] ఎన్నడూ లేని విడ్డూరాలు ఏమిటే కొత్తగా, నిన్నలా లేని సంతోషాలు
ఏమిటే గమ్మత్తుగా...
[ఆమె] ఎక్కడో ఎవ్వరి వెనుకో చిలిపిగా చూడలేకపోయా
ఎందుకో తమకంగా మనస్సు మాట వినదు గనుక
[అతడు] నడిరేయిలో తోలి పొద్దులో తన నవ్వుతో విరిసే, చిరు గుండెలో
సిరి మల్లెలా చెలి చేరింది ఇలా
వేయి కళ్ళు అయినా తక్కువేమో నిన్ను చూడలని అనుకుంటే ఎన్నడూ


[ఆమె] ఒక్కక్షణమైనా ఉండనేమో ఊహలో నువ్వు రాకుంటే
[అతడు] అరే హే ఇది కళలాంటి నిజమా
[ఆమె] ఆరే... వరమా
[అతడు] మౌనం ఉన్న కెరటాల తళుకు, లోకంలోని జాబిల్లి మెరుపు అల్లరి చేసినా
ఎండలో కూడా ఏమిటి వానా జంటగా నీవు నాతో ఉంటే ఎన్నడూ
[ఆమె] అందరూ ఉన్నా ఊపిరుంటేనే తోడుగా నీవు లేకుంటే


[అతడు] అరె హా సతివే కావా అరె హా అడిగా
[ఆమె] అరె హా జత కావాలా అరె హా అడిగా
[అతడు] వసంతాల వయ్యారీ చిలుకా, హేమంతాల చిన్నారి చిలూకా
మెల్లగా చేరవా ఎన్నడూ...