నిన్న మొన్న ఎదలొ లేవు ఎదుటే

పల్లవి

నిన్న మొన్న ఎదలో లేవు ఎదుటే లేవు పువ్వో్
కందామన్నా కళలే లేవు కధలే లేవు నవ్వో
నీటిచుక్కవై నను చేరి కెరటమల్లే నువ్వు ముంచావు
చిన్న తారవై నన్ను తాకీ పాల ముంతవై ఉన్నావు
యహా భూం భూం షకలక
నీ ప్రేమ దాహమే గెలుచుతా
యహా భూం భూం షకలక
నన్ను చంపుతున్నదే కన్నె చుక్కా చిరునవ్వుతొ ప్రేమను గెలిచి
అలజడి తోసినావు తొలిసారి ఎద లయలోన
ఉప్పెనలు రేపినావు కళ్ళుమూస్తే కనిపిస్తావు నిదరలోన కవ్విస్తావు
చెంతచేరి నవ్విస్తావు వెళ్ళిపోతు కాటేస్తావు గగనానికి జాబిలి ఒకటే
చెలియవి నువ్వే చెలిమి నువ్వే మనస్సును
దోచే ఓ ఓ యహా భూం భూం షకలక
నీ ప్రేమ దాహమే చకచకా ||నిన్న మొన్న...||

చరణం 1

ఒక ఊహల రంగుల లోకం ఊరిస్తు ఉన్నది నన్ను
నా తీరని ఆశల స్వప్నం చేరింది చూడు నిన్ను, నిన్న లవ్వు వరము
ఇచ్చావు గుండెలోకి చోటిచ్చావు. ప్రేమతో నన్ను పెనవేసావు నన్ను
ఆస్వాదించేశావు. మనస్సు సోకెను తీరం వరకే
మది కదిలెను సఖి నీ దరికే వేకువ నువ్వే చీకటి నువ్వే.
నిన్ను విడిపోనే ఓ ఓ యహా భూం భూం ||నిన్న మొన్న...||