జోలాలీ జోలాలీ నిదరోయే

పల్లవి

[ఆమె] జోలాలీ జోలాలీ నిదరోయే నాతల్లి ||2||
నింగి నేల నీరు ఈగాలి నీడై తోడై నీతో ఉండాలి
జోలాలీ జోలాలీ నోద రోయే నా తల్లి