కాలేజి పాపల బస్సు ఏసీటు

పల్లవి

[అతడు] కాలేజి పాపల బ్లెస్సు ఏసీటు చూసినా ఫ్రెష్షు ||2||
బ్రేకేస్తే పెద్ద ఇష్యు మన్మధుడి డిష్యుం డిష్యుం
జింతాక చిత చిత చిత జింతాకతా ||2||
పిడతకింత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ||2||
[ఆమె] ఒళ్ళు ఎలా ఉంది చెప్పు తెగుతాది ఇంక చెప్పు
జింతాక చిత చిత జింతాకతా ||2||


చరణం 1


[అతడు] టెన్నిస్సు అమ్మడు కోర్టంత దున్నుడు
వంగి పాటు కొట్టింది గ్రౌండ్ అదర గొట్టింది
అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బ బ్బబ్బా
దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా
ఓ టెన్నిస్సు బంతుల పాపా నీ బంతుల కంతటి ఊపా ||2||
అది అత్తిలి తోటల కాపా నీ గుత్తుల సోకుల పీపా
జింతాక చిత చిత జింతాకతా ||2||
[అతడు] నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే
ప్రైజు కొడతారు కిలో ఫోజు
నోవ్వెఫిడన్ను లేడే నా అంబరు పేట కాడే
జింతాక చిత చిత జింతాకతా ||2||


చరణం 2


[అతడు] 36, 24, 36 ఎఫ్ టి.వి.డ్రస్సుల్లో యమహొ లుక్సు
ఎఫ్.టి.వి డ్రస్సు ఆహ వేసుకుంటే మిస్సు ||2||
ముసలాడు నేసి జీన్సు అడిగాడు ఒక్క చాన్సు
జింతాత చిత చిత జింతాతతా ||2||
[అతడు] నైటు డ్యూటి నర్సు కనిపెట్టు నాదు ఫల్సు ||2||
అండోడా తియ్యమంది ఒడించిందొ పెద్ద సోది
జింతాక చిత చిత జింతాకతా ||2||
[ఆమె] పెళ్ళి కుమార వినరా శ్రీమతి దేవతరా ||2||
తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమై
దీపములో రూపములా స్నేహముగా సాగవయ్యా
తేడాగా చూశావో వేషాలే వేశావో
జింతాక చిత చిత జింతాకతా...