ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి

పల్లవి

[ఆమె] ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి||2||
నీ ఊహతోనే పులకించిపోయే నీ మేను నీదోయి
నీ కోసమే ఈ అడిఆశలన్ని
నా చెంత నా ఆశ నీవే కదా||ఈనాటి||

చరణం 1

[అతడు] ఏ నోము ఫలమో ఏ నాటి వరమో ఈ ప్రేమ జవరాల
మనియేములే ఇక విడితావిలీల మన ప్రేమ ఎదురేమి లేదే సఖీ||ఈ||

చరణం 2

[ఆమె] ఊగేము లోతుల తూగేములే ఇక తొలిప్రేమ భోగాల||ఊగేను||
[ఇద్దరు] మురిపాలతేలే మనజీవితాలు||2||
ధరహాసలీల వినోదాలులే||ఈనాటి||