గుండెల్లో అబ్బబ్బా ఎంటోలాగుందబ్బా

పల్లవి

[ఆమె] గుండెల్లో అబ్బబ్బా ఎంటోలాగుందబ్బా ఏంటబ్బా
[అతడు] పెళ్ళయ్యే వయసబ్బా కాబట్టే గోలబ్బా హయ్‌రబ్బా
[ఆమె] ఛీపో అన్నా సిగ్గులేని ఈడు చీకట్లో దూరితే నిద్దరోనీడు
అబ్బబ్బాఏదోటి చేయబ్బా
[అతడు] నువ్విట్టా వేధిస్తే ఎట్టబ్బా ||గుండెల్లో అబ్బబ్బా||

చరణం 1

[ఆమె] ఉట్టిలోన ఆవిరెందుకు అస్సలాగలేని తొందరెందుకు
[అతడు] ఇంత ఘాటు పెగ్గులెందుకు ముద్దుముచ్చటే తీర్చినందుకు
[ఆమె] మరీ ఇంత దాహమేంటి తీరదేంటి మోయలేని భారమేంటి సోయగానికి
[ఆమె] అబ్బబ్బా ఏదోటి చేయబ్బా
[అతడు] కాసేపు ఓపిగ్గా ఉండబ్బా
[ఆమె] నేనిట్టా రమ్మంటే నువ్వట్టా చూస్తుంటే అణువణువు చలి జ్వరమే ||గుండెల్లో అబ్బబ్బా||
చరణం 2

[ఆమె] ఆకతాయి అల్లరెందుకు జారుపైటకింత దూకుడెందుకు
[అతడు] హద్దు నువ్వు దాటనందుకు నీకు తాయిలాలు దాచినందుకు
[ఆమె] కులాసాగా చేయి వేసినాడు కోమరి విలాసాల సాగరాన్ని ఈదుకో మరి
[ఆమె] అబ్బబ్బా ఏదోటి చేయబ్బా
[అతడు] కౌగిట్లో మందిస్తా ఉండబ్బా
[ఆమె] హాయ్ దుప్పట్లో దూరేసేయ్ నిప్పుల్లో దేవేసేయ్ నరనరము కలవరమే ||గుండెల్లో అబ్బబ్బా||