పల్లవి
[ఆమె] బైటో బైటో పెళ్ళికొడక
[అతడు] ఆల్ రైటో రైటో నా పెళ్ళికుమారా!
చరణం 1
[అతడు] అడ్రస్ తెలియక అల్లాడిపోతే అందాల పూబంతి ||2||
నినుచూచి సుదినం మొదలు నే మజ్ఞు నైపోతానే ||బై||
[ఆమె] అయ్యోపాపం నీ అవస్త గుండె నీరుకాదా ||2||
వెళ్ళి వెదకు చెలిలైలాను ఎడారిదారులు || బై ||
చరణం 2
[అతడు] లైలా లైలా నువ్వే నా లైలా
వలచి నన్ను దయతలచకున్న నా తలను కోసుకుంటా ||2||
[ఆమె] తల తీసుకొని పనిలేదురా నిన్నే చేసుకుంటా
[అతడు] హాయ్ అదె కావాలంటా ||బై||