పల్లవి
[ఆమె] నా కాఫీ కలిపేవాడు, నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
[అతడు] నా కూడా ఉండేది. నా డ్రెస్ పిండేది నన్నే ఇస్త్రీ
చెయ్యనిదీ నాక్కావాలి
[ఆమె] నా పైట చిక్కేవాడు, నా వెనకా నక్కేవాడు, నా
ముందు మొక్కేవాడు నాక్కావాలి
[అతడు] నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్నొదిలి
చెక్కేయనిది నాక్కావాలి
[ఆమె] సరియైన మొగుడు ఎవ్వడు
[అతడు] సుగుణాల మగువ ఎవ్వరూ
[ఆమె] ఎన్నో బంధించేవాడు, ఎదురేదీ ఎరగనివాడు A.T.M
అయ్యేవాడు ఎవ్వడు ఎవ్వరు ఎవ్వడు ఎవ్వరు
ఎవ్వడు ఎవ్వడు హే...
చరణం 1
[ఆమె] మందూ, సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని
వాడే కావాలి
[అతడు] లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ
కావాలి
[ఆమె] అమ్మా, ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే
కావాలి
[అతడు] చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని
తనుతొలగాలి
[ఆమె] ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
[అతడు] నిజాలు చెబితే నమ్మాలి
[ఆమె] ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి.
[అతడు] నవ్వుతానే తీర్చాలి
[ఆమె] ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ తగిన
పసివాడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
హే...
చరణం 2
[ఆమె] పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడే వడే కావాలి
[అతడు] లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
[ఆమె] ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానే
రావాలి
[అతడు] అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను
తీయాలి
[ఆమె] అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
[అతడు] నా వాళ్ళూ నాకూ కావాలి
[ఆమె] సాకులు చెప్పే రాజస్థానే నిండాలి
[అతడు] కన్నీళ్ళు కూడా కరగాలి