పల్లవి
[అతడు] నా పండు నా బుజ్జి నా కన్నా నానాన్నా, పండు బుజ్జి కన్నా నాన్నా
బంగారం బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే
వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే పాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే ||బంగారం||
చరణం 1
[అతడు] కాయలైనా కనులలోనా ఊరుపూతే రత్తే రత్తే రత్తే రత్తే భారమైనా కాళ్ళలోనా
రెక్కలొచ్చే రత్తే రత్తే రత్తే రత్తే ఈక్తం బదులు అణూవుల్లోనా అమృతమేదో ప్రవహించే
దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్ ఏదో ప్రసరించే నువ్వంటే నా వెంటే నా కంటే కాలాన్ని
కెన్నెన్నో తాళాలు వేస్తారే ||బంగారం||
చరణం 2
[అతడు] దస్తలాంటి బ్రతుకులోనా బదులు దొరికే రత్తే రత్తే రత్తే పేదదైనా యెదకు ప్రేమ
నిధులు దొరికే రత్తే రత్తే రత్తే ఇప్పటికికిప్పుడు ఉప్పెన తెచ్చే సంతోషాలే ఎదురొచ్చే
తిప్పలు తప్పని స్వర్గాలుండే సామ్రాజ్యాలే కనిపించే నువ్వుంటే నా వెంటే నా కంటే దేవుళ్ళు
కెన్నెన్నో వరాలు ఇస్తానే ||బంగారం||