పల్లవి
[అతడు] సోని సెల్‌ఫోన్ ఫీసా పిల్లోకివ్వవే వీసా సోనిక్ ఫైట్లు స్పీడే నేను చూశా
[ఆమె] నువ్వులవ్ వైరస్లాగా నాపై పోక్‌కాగా అల్లుకుపోనా నేనై గోల్డెన్ తీగ
[అతడు] నవ్వుతు మనస్సే కోస్తా మోనాలిసా
[ఆమె] హర్టే హిజా చేస్తా ఓయాసిస్సా
[అతడు] మోనాలిసా
[ఆమె] ఒయాసిస్సా ||2||
చరణం 1
[అతడు] లేత వెన్నెల్లో ఫ్యారిస్‌లా నన్నుసోకగా వైరస్‌లా
కలలు ఆగవు పరిగెడుతూ క్వాలిస్‌లా
[ఆమె] వయస్సు పొంగదా షాంపెన్‌లా మనస్సు మారెను
తుఫాన్‌లా నిన్ను రమ్మని మోగింది అనుసారంలా
[అతడు] రానా రాకెట్ లాగా
[ఆమె] నేనే వీనాస్ ప్లానిట్ కానా
[అతడు] ప్రాణం ఉన్నా ప్లాటినం ముద్దిస్తావా
[ఆమె] ముద్దులు ఇచ్చే ఏటీమ్ నేనూ వస్తాగా
[అతడు] ముద్దిస్తావా
[ఆమె] నేనొస్తాగా ||సోని||
చరణం 2
[అతడు] మేని మెరిసెను మేల్‌వోన్‌లా టోరె కోహినూర్ డైమెండ్‌లా
దాడి చేస్తిని సొగసులపై బిన్‌లాడెన్‌లా
[ఆమె] చూపు తాకితే యాసిడేల్ తీపిగుంది ప్రూట్ సలాడ్‌లా
ప్రేమ ప్రేమతో చంపెయ్యరా సైనేడ్‌లా
[అతడు] నడుమే నైలాన్ ఉయ్యాల ఊగితే రేగెను నాలో జ్వాలా
[ఆమె] మూసిన రెప్పల పైపైకి కలనై వస్తా
[అతడు] కలలే కన్నా ఊహలని నిజమే చేస్తా
[ఆమె] కలనై వస్తా
[అతడు] నిజమే చేస్తా ||సోని||