పల్లవి
[అతడు]వెన్నలో విధిలోన ఆడది ఆవిరైన తారలు రాలుతున్న
తూరుపు తూలుతున్న ||2||
చరణం 1
[అతడు]రేయిపూసే రంగులో రాయికూడా రంభల సూదిచేసే సైతులో
సోది కూడ పాటరా ఒక నీడలో జగముందిరా
తెగ స్పీడుగా దిగమందిరా ||వెన్నలో విధిలోన||
చరణం 2
[అతడు]లోయికన్నా లోతులో తోసివేసే మతూరా నింగికన్నా హైటులో తిష్ట
వేసే మనసురా నిన్న భూమిరా నేడు చీమరా నిన్న మాయరా
నేడు హాయిరా ||వెన్నలో విధిలోన||