రంగా రంగా రంగా రంగా - రగ్మా రంగా యనుడీ

రంగా రంగా రంగా రంగా - రగ్మా రంగా యనుడీ
మంగళ కరుడగు - పాండురంగని
మదిలో - స్మరియించెండీ...
నమ్మినవారికి సర్వసౌఖ్యములు - నాటక తుడివేనండీ
నమ్ముకున్న - సంసారము దాటగ - నాపమనకు లేదండీ
||రంగా||

గొప్పవారు కావలెనని - బీదలకొంపలు తీయబోకండీ
కొప్పుబట్టి కింకరు లీడ్చునప్పుడు - కొంచమైన రాదండీ
పుట్టినందులకు - రంగని తలచిన - పురుషార్థము కలదండీ
గిట్టకవలనుపే - రంగని సేవకు - పండరి పురిరారండీ
||రంగా||