పల్లవి
[అతడు] హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల
[ఆమె] హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
[అతడు] వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల ||2||
[ఆమె] ముడేస్కోకు మురళీలోలా లడేస్తాను నా బాలా ||హేయ్||
చరణం 1
[అతడు] తుహీ మేరా దేఖ్ మేరా మచ్ తూ జానేమన్
ఖుషి జీవన్ మేరి దిల్ ఖీ దడకన్
[ఆమె] ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం
ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం
[అతడు] హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే వాని
సయ్యాటకు సిద్దమని ||హేయ్||
చరణం 2
[అతడు] నహు తేరే సాత్ మేరి యాచ్ మేరి సాద్వేయా
తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా
[ఆమె] నువ్వే అబద్దం అసత్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం అందమైన ఉపాయం
[అతడు] నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా
నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ
హే సత్యభామ రా ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా ||2||