నారాయన హరే నారాయణ హరే

నారాయన హరే నారాయణ హరే రాం రాం రాం
క్షీరాబ్దియన గంభీర హరే
శ్రీకార శరీర మందారా ప్రభో దేవాదిదేవమురారే
జగదీశా దయాళో శౌరే హరినారాయణ
శ్రీ వైకుంఠవాసా కౌస్తుభ
శంఖ చక్ర పూషా మంగళధరా
మందహాసా దుష్ట జననీలా
శ్రీనివాసా హరే హరే