నిన్నేనిన్నేనిన్నేనిన్నే

పల్లవి

[అతడు] నిన్నేనిన్నేనిన్నేనిన్నేనిన్నే దిల్‌సే దిల్‌సే దిష్టితియ్యా దిల్‌సే
వాయే వాయే వాయే వాయే వాయే వాయే
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
ఇనవా ఇనవా ఇనవా ఏందేనీగొడవ
నీతోనే జీనామరణా సంజానయ్య క్యా ||నిన్నే||

చరణం 1

[అతడు] దేవుడిచ్చిన అందాలు అయ్యబాబోయ్ పరువాలు
వెయ్యబోకె మట్టిపాలు ముట్టుకుంటె పాపాలు
నువ్వులేక నేలేనే నిన్ను విడిచిపోలేనే
నీళ్ళులేని బావిలోన దూకినేను చస్తానే
వినవే ను వినవే ఉద వినవే యహ ఇనవే ||నిన్నే||

చరణం 2

[అతడు] ఏయ్ ఎందుకొచ్చిన వేదాంతం చెయ్యమాకే రాద్ధాంతం
బ్రహ్మకైనా రిమ్మ దిగునే ఏమిటిదో ఏగోళం
ఎందుకింత గ్రహచారం చూసుకోని అవతారం
ఎక్కడైనా ఉండదమ్మా, ఇంతకన్నా అపచారం
ఇనవే యహ ఇనవే ఒసే ఇనవే ఎదకనవే ||నిన్నే||