పల్లవి
[అతడు] గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా ||2||ఏదో ఇదిగా
జిలిబిలిగా జిల్‌జిల్లందిగా ఒళ్ళాంతా ఓ తుళ్ళింతగా
[కోరస్] వెయ్‌వెయ్ [అతడు] తేరా దిల్ కాతుకుడా
[కోరస్] వెయ్‌వెయ్ [అతడు] ఓ పక్కాముకుడ
[కోరస్] వెయ్‌వెయ్ [అతడు] దెరెనిసాకళ్ళా అ.అ.అ.అ.
[కోరస్] యయా [అతడు] నా బంగారు కొండ
[కోరస్] యయా [అతడు] తెగ మెచ్చిన ఫ్రెండ
[కోరస్] యయా [అతడు] నువు లక్కాఫ్రెండ అ.అ.అ.అ.
చరణం 1
[అతడు] మాటలన్నీ మాయమయ్యే నిన్ను చేరిన వేళలో
[ఆమె] కాలమంతా నిలిచిపోయె నువ్వు చేసిన మాయలో
[అతడు] అదృష్టం పట్టిందిలే నీవల్లే నాలైఫ్‌కే
[ఆమె] ఆనందం తెలిసిందిలే ఈ రోజే నా గుండెకే ||వెయ్‌వెయ్||
చరణం 2
[ఆమె] మరుపురాని తలుపునీవై తరలిరావా హాయిగా
[అతడు] పెదవిమీద చిన్ని నవ్వై ఉండిపోవా తోడుగా
[ఆమె] నాకోసం పుట్టావని నీ ప్రేమే చెప్పిందిలే
[అతడు] మనసంతా నువ్వేనని నా శ్వాసే అంటోందిలే ||యయా||