సక్కుభాయినే సక్కంగ ఉంటానే

పల్లవి

[ఆమె] సక్కుభాయినే సక్కంగ ఉంటానే
పక్కమిదనే నేనొక్క దానినే టక్కులాడినే తైతక్కలేడినే
ఒక్కసారికే నేపొక్కి పోతానే
[అతడు] మల్లెపూలపక్క ఓపంచదార చెక్క టెల్ల్‌మంది తిక్క
వేడెక్కెవేమిటెక్క
[ఆమె] సక్కుబాయినే నేనొక్కదానినే ఏయ్ సక్కుబాయినే
[అతడు] పచ్చి కొబ్బరాకు అబ్ర ఇ చంపమాకు
ఇంటిలోంచి వస్తే నువ్వు కచ్చకట్టమాకు
పిలాపిలా పిల్లా పిలాపిలాపిలరే ||2||
సక్కుబాయివే నా సక్కుబాయివే ||ఆ||సక్కుబాయి||

చరణం 1

[ఆమె] నలుగుపెడితే కుందేఒళ్ళు నాగస్వరమే జడకుచ్చిళ్ళు ||2||
నడుముసన్న నాగారాణీనే
[అతడు] ముడతపడ్డ నడుమే చూసె మెళికపడ్డ నడకే చూసె ||2||
మడతమంచం పడతావెందుకే
[ఆమె] ఏయ్ ఆకువక్కా సున్నంపెట్టి చిలకలిస్తవా
[అతడు] ఏయ్ కోకారైకా సిగ్గుఎగ్గు వదిలిపెడతావా
[ఆమె] ఏయ్ కోకారైకా కట్టుబొట్టు చెదరనీకురో
[అతడు] గిల్లి గిచ్చి ఆడమంటు గీతలెందుకే
[ఆమె] కాలు కింద పెట్టకుండ మల్లె లేస్తవా
[అతడు] బొండు మల్లె బెండు నీకు మల్లెలెందుకే
[ఆమె] టక్కరాణివే మాసక్కురాణివే పక్కమీదనే నువ్వొక్కదానివే
[అతడు] పిల్లా కసిముల్లు నిలువెల్లా నినుగిల్లా
పిల్లా సప్పెల్లా నిఒళ్ళే రసగుల్లా

చరణం 2

[అతడు] అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తలిచ్చే సొత్తువునువ్వు ||2||
ఉన్న మొత్తం కౌలే నాదిలే
[ఆమె] సడల నీకు కసికౌగిల్లు బెదిరిపోతే పసిమామిడ్లు ||2||
పొంకమంత జంకేట్టుంది
[అతడు] ఏయ్ ఏలా పెట్టికాదు అంటే ఇడిసిపెట్టనే
[ఆమె] ఏయ్‌మాటా మంతి కట్ట పెట్టి బరిలో దిగతవా
[ఆమె] ఎండావానా ఉన్నాకూడా బెండు తీస్తనే
[ఆమె] అప్పుసొప్ప వయ్యారాల గండికొడతావా
[అతడు] ఎంతసేపు సంతగోలె చింతచేరవే
[ఆమె] ఎగిరి అందుకుంటెనే పండుతీయనా
[అతడు] కత్తిలాడివె తైతక్కలేడివే
[ఆమె] అమ్మో టెక్కుచూపినా నీ పక్క కొస్తనే ||పిల్లా కసిముళ్ళ||
[అతడు] పిల్లా పిల్లా పిల్లా పిల్లా భలే తిరిగినే
పిల్లా పిల్లా మల్లా మల్లా వెతికి చూస్తినే
అలా మల్లా ఎగాదిగా చూసే వస్తినే
కళ్ళు ఒళ్ళు జెల్లో మల్లెదారి చూపిలె
ఈ మంచమిదనే నీ అంతుచూస్తనే కంచెదాటిను
కొరకంచె బిస్తనే ||పిల్లా కసిముళ్ళ||