మన్మధా నువు యమగా

పల్లవి

[ఆమె] మన్మధా నువు యమగా నచ్చావోయ్ అందుకే నహ ముద్దొస్తున్నవోయ్
మాధవా నీప్లూటే ప్లే చేయవోయ్ గోపికైనే ఆడేస్తున్నానోయ్
నా చెక్కిలి చక్కెర చేస్తే చెప్పునీకౌగికికొస్తే వెల్కమ్ చెప్పు
మా అందరితోనూ చేసేరా తప్పు...
లవ్ మజాలు మునకే వేస్తా రాకబాడి ఆడించేస్తా
రా మసాల కిస్సాకోటిస్తా రారారారా ఇంటికంతా సెంటే పూస్తా
రా ఇవేలే డేటింగిస్తా రావొల్లంతా వొల్టేజిస్తా రారారారా ||మన్మధా||

చరణం 1

[ఆమె] నీవేలుకి రింగునుపెట్టే ఆఫర్‌నాకే ఇవ్వు
నీషర్ట్‌కి బటన్స్ పెట్టే జాబే నాకు ఇవ్వు
నీ మెడలో లాకెట్ లాగ ఊగేవరమే ఇవ్వు
నా జడలో జాజులుపెట్టి నాకే హజ్బండ్ అవ్వు
వేసేయ్ వేడీ అడుగులు నాతోనా చూసేయ్ శ్రమ సుందర్శంనాలోనా
ఓహొ వాంటేడ్ పర్సన్ నాతో నువ్వేలే కౌట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది ఇవ్వాలే
[అతడు] నాకవ్వించే కార్బరి చాక్లెట్ నావయ్యారి ఇసీ ఆమ్లెట్
నాజ్వరానికి నువ్వేటేబ్లేట్ రారారారారా

చరణం 2

[ఆమె] పసిఫిక్‌లా పొంగేలాగా నాపరువంలో పొంగి రేజర్‌లో పవరే లేదు
నాచూపుల్లో ఉంది.
గాలుల్లో చలివే లేదు నాచేతుల్లో ఉంది
తేనెల్లో తీపే లేదు నపెదవుల్లో ఉంది
సైసై షకలక బేబి నేనేరా భూం భూం చికినక ఆంధ్రా ఆడేరా
నాలో మిసమిసలన్ని నీకేరా నేడే సొగసుల చానెల్ చూసేరా
[అతడు] నా ఒంటికి సెగపుట్టింది నానరాలకి నలుగెట్టేసి
నాపెదాలకి పనిపెట్టేసే రారారారా ||మన్మదా||