సూర్యుడే సరే అన్నాడే జబిల్లి

పల్లవి

[ఆమె] సూర్యుడే సరే అన్నాడే జాబిల్లి పెళ్ళికి
[అతడు] బాలుడే సిద్దంగున్నాడే బంగారు చెల్లికి
[ఆమె] దిక్కుల్లారా దీవెనలివ్వండి చుక్కల్లారా ముస్తాబవ్వండి
[కోరస్] అమ్మాయి గారి అందాలకు జత కలిసింది వియ్యాలవారి
కయ్యాలకు తిధి కుదిరింది ||సూర్యుడే సరే అన్నాడు

చరణం 1

[అతడు] నవ్వులే కట్నాలై పెళ్ళిలోన పువ్వుల పూయాలి ఇలా
[ఆమె] చూపులే గంధాలై విందులోన ప్రేమలే పండాలిగా
[అతడు] ఎదలోనే ఎగిగింది ఎదమీద ఆడుకుంది కధమలుపే తిరిగింది అదికళ్యాణాలా పిపిడుండుం
[కోరస్] అన్నయ్య చేసే కన్యాదానం అక్షింతలేయండి
వియ్యలవారి కయ్యాలన్ని సయ్యటలేనండి

చరణం 2

[అతడు] ఓడిపోదు ప్రేమ నే ఒప్పుకున్న అందుకో ఈ కానుక
తోడుగా నీడల్లే వెన్నంటి ఉంటా గుట్టుగా తనబొట్టుగా
[ఆమె] అత్తింటి చెల్లినా పుట్టింటి తులసిని ఆనందం మా ఇంటిలో వెల్లివిరిసే
మే ముండ లేమమ్మ క్షణమైనా విడిచి మరుమల్లె మొగ్గంటి
మరదల్ని మరచి
వదినమ్మ నాకు అమ్మ నువు చెమ్మ గిల్లకమ్మ
ఓ పాపను కనీస్తే తను లాలిస్తుంది లాలి జోజో
|| అన్నయ్య చేసే|| సూర్యుడే సరే||