హే హ్యండ్సమ్ జరా దేఖోనా

పల్లవి

[ఆమె] హే హ్యండ్సమ్ జరా దేఖోనా దేఖోనా దేఖోనా
హే హ్యండ్సమ్ జరా దేఖోనా చూస్తూనే నచ్చేసావు చాలా
డ్రీం కాంచల్ నువ్వేరా ఈ లోకంలో నన్నే మరచేసారా
నమ్మలెకున్నా ఇదికలేనా చెప్పలేకున్నా ఇది
ప్రేమో ఏమో తెలిసేనా ||హే హ్యండ్సమ్||

చరణం 1

[ఆమె] నిన్నె చూసింది కొత్తగా కన్నె అదిరింది కమ్మగా
నిన్నె నీమాయలో ఇలా దించేసావే
నేనే ఊహించనంతగ జాదు జరిగింది వింతగా
నువ్వే ఏదో అనేంతగ నేమారాలే
హేహేహే నన్నేదో చేసేసావి హేహేహే నీకేదో ఏదో
చెప్పేయాలని అనిపిస్తుంది ||హే హ్యండ్సమ్||

చరణం 2

[ఆమె] ఐయామ్ ఇన్‌లవ్ విత్‌యూ ఐయామ్ ఇన్‌లవ్ విత్‌యూ
[అతడు] హెయ్ లవ్‌యు అంది నువ్వేనా ఆడపిల్లేనా
ఎంత మాటన్నావే తొందర తొందరగా

[ఆమె] అబ్బో మారిందంటే జామానా ఆరునూరైనా ప్రేమ
పుట్టిందంటే చెప్పక తప్పదుగా
[అతడు] హేహేహే టురడికమ్ బేబీ
[ఆమె] హెహెహె పందిట్లో నన్నే పెళ్ళాడేసే ఇవ్వాలే ||హే హ్యండ్సమ్||