కజకిస్థాన్ కాలేష బాబాక

పల్లవి

[అతడు] కజకిస్థాన్ కాలేష బాబాక ఇనాం కాసర్లపూడి పైడితల్లి
పెద్దమ్మపుణ్యం ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావ బాయా
అట్టాకాదని ఏడబ్బగా డెదిరొచ్చిన...ఆ డబ్బగాడొచ్చిన
నీ దెబ్బకు అప్పుడమప్పడమై పోతారు...
[అతడు] చుప్పనాతి బుల్లిరొ సూది గుచ్చుతొందిరో సుర్రుమంది వేడి
కత్తిలాంటి పిల్లరో కాకరే పుతోందిరో కోరుకుంది దాడి
[ఆమె] పేకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది
[అతడు] లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
[కోరస్] లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లంటే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే

చరణం 1

[ఆమె] అ ఆ లో అందాలు ఇ ఈ లొ ఇల్లరికాలు ఇస్తా ఇందా
[అతడు] ఆహా ఓహో మత్తే చల్లాలే ఆడో ఈడో నన్నే గిచ్చావే
[ఆమె] ఇదిగొ ఇవ్వాలె విధిగా నవ్వాలే అది కూడా నీవల్లే
[అతడు] చెరుకే పిండాలే, సరుకే దించాలే సరిగా తేల్చలగాలే
||లయొ లయొ ||

చరణం 2

[అతడు] ఆ చంప ఈ చంప ఆరా రా గిల్లుకుపొన కూన జాన
[ఆమె] లేలొ లేలొ లేలొ ఏమైన అన్నీ నీకై దాచానంటున్న
[అతడు] చొరవ చూశాలే బరిలో దూకానె ఎరనం దూనలగాలే
[ఆమె] గడియే తీశాతే తలుపే మూసాలే గడియైన ఆగనులే
||లయొ లయొ || ||చుప్పనాతి||