పల్లవి
[అతడు] కన్యారాశి కలువ వయ్యారాలు బరువ నమసాయమం రమ్మంటావ
[ఆమె] అంతే లేని గోడవ హద్దలేని చొరవ అడగందె తోడై రావ
[అతడు] ఏమొ ఏమంటాయొ నీ అందాలు నేనెం చేసినా
[ఆమె] అమ్మో అనుకుంటాలె ఆనందంగ నువ్వేం చేసినా
[ఆతడు] కాదంటానా [ఆమె] హా... [ఆతడు]రానంటానా [ఆమె] హా...
[అతడు] ఊరిస్తున్న [ఆమె] దారిస్తున్నా ||కన్యారాశి||
చరణం 1
[ఆతడు] ఆగే వీలుందా అవకాశం కుదిరాక
[ఆమె] ఇంకో దారుందా ఇందాక వచ్చాక
[ఆతడు] అంతే నిజమంతే అనుకోన రాన
[ఆమె] చెంతే నువ్వుంటే చలిమంటే నాలోలోన
[అతడు] వింతై పులికింతై నిను కవ్వించే పూచినాదే ||కన్యారాశి||
చరణం 2
[ఆమె] నీరే నిప్పువదా నీచేయే తదిలాక
[అతడు] కోరే ఉప్పెనగా కౌగిలికే వస్తాగ
[ఆమె] కంచె తొలిగించేకే పిలుపుందే నీలా
[అతడు] ముంచే శృతి మించే మెరుపుందొ నీ సైగల్లో
[ఆమె] అనుకొ అవుననుకో సుఖపడిపోన రెక్కల రెపరెపలొ ||కన్యారాశి||