పల్లవి
[అతడు] వన్స్ అఫ్ ఆన్ ఎ టైములో ఆ లైలా మజ్నురా
మళ్ళీ అంతటి రేంజులొ లవ్‌స్టోరీ మనదేరా
[కోరస్] అనగనగా ఓరోజు కారు మీద వెళుతున్నాను
నా ఏసి కారులో నేను ఏదో పనిలో ఉన్నాను
[అతడు] బ్రేకేసిన సౌండ్ అయిందిరా ఏంటో నని చూశారా
ఓ లేడీ రౌడీ అప్సర యుహేండ్‌సప్ అన్నదిరా
నను కిడ్నాప్ చేసిందేమొ అనుకున్న ఆ చికిడి
మైండాగి పోయేలాలాగ ఐ లవ్ యు అంది మరి
[కోరస్] బాబోయ్ దుబాయ్ శీను...వామ్మో దుబాయ్ శీను
డ్రీంబాయ్ దుబాయ్ శీను ||బాబోయ్||
చరణం 1
[అతడు] నా స్టైలుకి పడిపోయిందిర నేనంటే ఎగబడుతుందిర
పోగదద్ధన్న వినకోదుగ హొ...
నా మాచో బాడీ ముందర మైట్రజన్ నాట్రో చిన్నర
అంటుంటె సిగ్గేస్తుందర ఓ...హొ...
[ఆమె] బిన్ లాడెన్ మా బాబాయ్ రా మాడాడీగారు దుబాయ్ డాన్ రా
ఊ అన్నాన కొంటెగా కొని వందల షేక్లు క్యూలు కట్టెరా
[అతడు] అయినా మరి సుందరి నన్నే మెచ్చిందర హేపీగ
అతి లోతుగ ప్రేమలో దించి నలిపిందిర నాజూగ్గా
[కోరస్] బాబోయ్ దుబాయ్ శీను...వామ్మో దుబాయ్ శీను
డ్రీంబాయ్ దుబాయ్ శీను ||వన్స్ అఫ్ ఆన్||
చరణం 2
[అతడు] ఏ కిస్టు లేనిడే ఎప్పుడే లవ్‌స్టోరీ హిస్టరీ కాదుగా
మా లవ్వు మెళికలు తిరిగెరా హొ...
మా ఇద్దరి గుండెల చప్పుడు వాల్లయ్యకు బిపి పెంచెరా
మరి విలనంటే అంతే కదా
[ఆమె] మా పెట్రోబావుల ఫాదరు నా శీను ప్రేమ పై నిందలేసేరా
ఎస్కేపయ్యి వైపున ఇండియా కొచ్చాడని కదలు చెప్పెరా
[అతడు] అది నమ్మిన బంగరు చిలక ఇటుగ ఎగిరొచ్చెను రా
నా జంటను వెదికే పనిగా నేనిక్కడ తేలా రా
బాబోయ్ దుబాయ్ శీను... వామ్మో దుబాయ్ శీను
డ్రీంబాయ్ దుబాయ్ శీను ||వన్స్ అఫ్ ఆన్||