పల్లవి
[అతడు] నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే నిన్ను చూస్తే గుండెజారే నిన్ను చూస్తే కన్ను జారే
నిన్ను చూస్తే చెయ్యి జారే
నిన్ను చూస్తే [అతడు] నిన్ను చూస్తే [ఆమె] సిగ్గుజారే
[అతడు] నిన్ను చూస్తే [ఆమె] చెంగుజారే
[అతడు] నిన్ను చూస్తే [ఆమె] కాలుజారే నిన్ను చూస్తే
[అతడు] నిన్ను చూస్తే బుద్ది మారే నిన్ను చూస్తే హద్దు మీరే
[ఆమె] నిన్ను చూస్తే ఆరు నూరే నిన్ను చూస్తే వన్సుమోరే
[అతడు] నిన్నునే చూసి చూడగనె చెంతచేరగానే వయసు నోరు ఊరే ||నిన్ను చూస్తే ||
చరణం 1
[అతడు] నొక్కనా బుగ్గలోని బూరె లాగనా చీరలోని మూరే
లాగనా గంటగంటకి వంట ఇంటిలో పంచధార ధారే
[ఆమె] ఆపను పిల్లగాడి జోరే చల్లనా నిప్పు మీద నీరే చూపనా
పూట పూటకి మాట మాటకి కొత్త కొత్తధారే
[అతడు] నీకు తొందరే నాకు తొందరే నిన్ను తాకు తీసుకొన్న సోకు వెచ్చనె
[ఆమె] నేను అల్లరే నువ్వు చిల్లరే ఒళ్ళు అంటుకుంటే బళ్ళు
మన్న పెరుగు మీగడే ||నిన్ను చూస్తే||
చరణం 2
[ఆమె] ఇవ్వనా మాటలేని కబురే చూపనా చెట్టులేని జిగుర
పంచనా ప్రేమ ప్రేమగా గోవు కోముగా తీపి తీపి వగలే
[అతడు] రువ్వనా పట్టుకోని పొగరే పెట్టనా మంటలేని సెగలే
కట్టనా కన్నె గుండెపై కుర్ర గుండెతో చిన్న ప్రేమ నగరే
[ఆమె] ఇంత గప్పనే ఇంత కొప్పునే ఇంత బాగా చెప్పలేదు షేక్స్‌పియరే
[అతడు] ఎంత మత్తురే ఎంత కొత్తదే ప్రేమ నిప్పుప్పు రాజుకుంటే
ఎవ్వడైనా రాజకపూరే ||నిన్ను చూస్తే||