పల్లవి
[ఆమె] వసంతమా వేడుకోనా దేదికానా వీడలేని స్నేహమైనా
విజయోస్తు విజయోస్తు...
హ్యాపి డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్,
పరిచయాలు పరమళాలై అనుభవాలు అల్లికలవై
చెలిమికి నెలవైన చదువుల కొలువైన
ప్రతిక్షణం ఓ ఓ మధురం
హ్యాపీ డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్