యమహూ యమ్మ

[అతడు] యమహూ యమ్మ ఏం ఫిగరో దీనికెంతుందో చూడదురో
డబ్బులుంటే కమ్ముకొచ్చి దుమ్ములేప మందిరో రో....
ఓసోసి రాకాసి చూస్తుంటా నీకేసి, దిల్ అంతా తగలడిపోతుందే
వగలన్నీ పోగేసి జలలాగా నిన్ను చూసి గల్లంతా మతి చెడిపోతుందే
మజ్ఞూనై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కుందునా
చంపేస్తానే రతి ఇయాళే

ఏక్ బార్ ఏక్ బార్ దిల్‌కే పాస్ ఆజా, బార్ బార్ మార్ మార్ ఖల్‌నే మైజా.
ఏక్ మార్ ఏక్ మార్ పొగరనే పోకిరి, మార్ మార్ లోకిరి కిరి
కాలేజి ఈడంటూ ఎల్.కె.జి.డ్రస్సేసి ఊళ్ళోకి వస్తావ.
ఒళ్ళంతా వదిలేసి, తోబా తోబా తాపీగా పిలిచే ఓ తాటకీ కైపెక్కి
పోదా పాపం చంద్రముఖి
తప్పేదో జరిగేట్టుందీ నీ ధాటికి ఉప్పెనలా ముంచుకు రాకే చెలరేగి
ఏక్ బార్ ...


కవ్వించి నవ్వాల రవ్వంటే చింగారి, రంగంలో దించాల రంగేళి సింగారి
బేబి బేబి రావా అని లాలిస్తావా లావణ్యమా చాల్లే కిల్లాడివి అంటావా
సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా ఏమంత ఎండలు దాటే హారమ్మా
ఏక్ ...