పల్లవి
[అతడు] కళ్ళల్లో కాలుగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో ప్రేతాగ్ని
శ్వాసిస్తే విషమాగ్ని ||2||
నీ చెల్లల కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే
అబల రహసమాయ మృత్యువు
జ్వలనాలే కలిస్తుంటే కిరుతకుల కాల్చివేయ కదులుతున్న
బస్మాగ్ని విశాచకుల కూల్చివేయ ఏకమైన యోగాన్ని
చరణం 1
[అతడు] శీలిండర్లు పోల్చబోయె చెయ్యికి చెమట బట్టాలి కిరోసిన్‌ల చల్లబోయె
వాళ్ళకి ఒనుకు పుట్టాలి మానబంగ మునగించే
యొచనొస్తే చాలు వాడి
అంగాంగం ఖండించె గొడ్డలి కోస మెరవాలి ఆడాళ్ళను చూడగానె
అక్కుర్తం జరపాలని ఊహవస్తె చాలు పక్క ఉచ్చ పోసుకోవాలి
చరణం 2
[అతడు] నీయజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు చల్లాలి నీ పాదం తడిమి
పుడమి తల్లి ముద్దుపెట్టాలి తెలుగు తల్లి బీడైనా బిడ్డని కరుణించాలి
దేశ ఆశపడచులింక నిర్జీతిగ బ్రతకాలి నిన్ను చూసి
మనదేశం జెండా
తల ఎత్తాలి జెండా నీ నుదుట ధర్మచక్ర తిలక మద్దాలి ||కళ్ళల్లో కాలాగ్ని||