పల్లవి
[అతడు] తెలుసాచెలి కనులు చెదిరె నీసొగసును చూసి
[ఆమె] ఔనా ప్రియా మనసు కదిలే నీ సరసుకు చెదిరి
[అతడు] ఇదే ఇదే వయసు పరిచయం ఇదే ఇదే వలపువరవరం
[ఆమె] ఇదా ఇదా చిలిపి కలవరం ఇదా ఇదా కలల్వనం
[అతడు] అందమా...
చరణం 1
[అతడు ] నడిసే నడుమే ఈతపనరేపింది తప్పదు సరసం
[ఆమె] మెరిసే పెదవే నాసిరులు తాకిందిలే నెగ్గదుబిడియం
[అతడు] తెగ వెలిగిపోతుంది తనువే ఇక పెరిగిపోతుంది చనువే
[ఆమె] చలి జనుకు లేదంది కులికే నువు కలుసుకున్నవు కనుకే
[అతడు] హృదయమా || తెలుసా చెలి||
చరణం 2
[ఆమె] ఎదలో తలపే ఉరకలేస్తుంది విచ్చలవిడిగా
[అతడు] కసిగా కెరటం నీదరికి చేరింది వెచ్చనితడిగా
[ఆమె] గలగలా పారింది వయసె అలలుగా పొంగింది మనసే
[అతడు] సులువుగా రేగిందె చురుకే నువు తడుము తున్నావు కనుకే పరువమా...