పల్లవి
[ఆమె] ఆకలేస్తే అన్నంపెడతా అలిసొస్తే ఆయిల్ పెడతాం మూడొస్తే ముద్దులు పెడతా
చిన్నోడా ఏయ్ సై అంటే సెంట్ పూస్తా రెంట్ ఇస్తే టెంటేవేస్తా ఇంటిస్తే వెంటే వస్తా బుల్లోడా
ఏయ్ వయసన్నమాట మావంశంలో లేదు అరె మావన్నది తప్ప ఏవరసా పడదు లేదన్న
మాట నేపలికిందే లేదు మాపడకింట్లో ఎవడు పగలంటూరాడు ||ఆకలేస్తే||
చరణం 1
[ఆమె] ఎంతగొప్పైనా ఆమేలిమి బంగారం నిప్పులోన పడితేగాని కాదు వడ్డానం
ఎంత చురుకైనా నీ గుండెలో వేగం నాఒళ్ళో కొచ్చి పడితేగాని రాదురా మోక్షం
[అతడు] అరె అందాల అరకోకమ్మో ఎయ్.నామీదే పడబోకమ్మో ||2||
మరిమరి తగిలితే నీ చెవిమెలికలు తప్పవు బుల్లెమ్మో ||ఆకలేస్తే||
చరణం 2
[ఆమె] ఏయి ఏయి సంతలో పరువం ఇక ఆడుకో బేరం ఆ సూది మందే గుచ్చెరో
నిచూపులో కారం కాక కాదు శనివారం మెరింకెందుకీ దూరం నీగాలి సోకే
చెప్పమంది కన్నె సింగారం
[అతడు] అరె నాజూకు నడుమపమ్మె అరెపరువాలు అటు తిప్పమ్మో ||2||
ఎరగని మనిషితో చొరవలు ముప్పని తెలుసుకో మంజమ్మో ||ఆకలేస్తే||