పల్లవి
[అతడు] క్యారే క్యాహు ఆరే జిల్ది చెప్పరే లేదా చచ్చురే
జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్సయ్యింది ||క్యారే||
ఈ గ్యాంగ్‌లీడర్‌కి రామ చిలకమ్మకి మిక్స్ అయ్యింది టేస్ట్ మిక్సయ్యింది ||క్యారే||
ఏయ్ బాక్ సీటులో ఆ కిస్సింగ్ కారులో ||2||
ఏయ్ చక చక చక ఒకే ఒక పప్పి ఇచ్చింది
[కోరస్] అన్నా పప్పీ అంటే కుక్కపిల్లనా
[అతడు]అరే పప్పీ అంటే హిందీలో ముద్దురా మొద్దు
ఒరే అన్నకి ముద్దు పెట్టేసినాదంటరా
హెయ్ హైరామా హైరాహైరామా హైరామా హైరా హైరామా
చరణం 1
[అతడు] [కోరస్] ఈ కిస్సింగ్ కారేందన్న షావుకారు పట్టుకారు ఆస్కారు
సర్కారు ఆ కారికి బేకారు అంటే నాకు తెలుసు
[అతడు] అదేరా మన చమత్కారు [కోరస్]అబ్బా ఈకిస్సింగ్ కారు కథ జరస్టార్ట్ చెయ్యరాదే
స్టార్ట్‌మార్‌జిలి కేల్‌తియా
[కోరస్] ఆ ఇంజన్‌లో డీజిల్ కొట్టింది అహ సాయంకాలం వెళ్ళమండి
ఫిల్మ్ కి ఇంటరవెల్‌లో చెయ్యేపట్టేసి పాపకార్నే పెట్టానండి పాపకి కుర్చిలో సిట్టింగ్ అయ్యింది
ఇక కొంచెంకొంచెం సెట్టయ్యింది జంటకి సినిమాహాల్‌లో పవర్ పోయింది ఇక ఇంకో సినిమాస్టార్ట్
అయ్యింది ఒంటికి కైపెక్కింది బలేకిక్కెక్కింది మళ్ళీ కారెక్కి కిస్సిచ్చింది
[కోరస్] అన్నా పిక్సర్ చూపిచ్చి పిచ్చెక్కించినావన్నా నువు మాములు వాడివి కావన్నో దా దాదా
దాదా శంకర్‌దాదా శంకర్‌దాదా శంకర్‌దాదా జిందాబాద్ శంకర్‌దాదా జిందాబాద్ ||జగదేకవీరుడికి||
[కోరస్] నీది ఒండే మ్యాచ్ కాదే టెస్ట్ మ్యాచలా ఉంది నెక్ట్స్ ఏం జరిగిందన్నా
[అతడు]వింటావా
[కోరస్] వినుకో
[అతడు] ఓయ్ బ్రదర్సు మళ్ళీ రివర్సు మేము జంబో సర్కసుకి వెళ్ళామండి జుమ్మని గాండ్రింగ్
పుల్సు సింహం గర్జింప్సు విని గంగెల్లెత్తి పోయిందండీ భామిని అదుర్సు తనే బెదుర్సు అలా నా
ఒళ్ళోకొచ్చివాలిందండి చాందిని తన టెన్షన్స్ నాలో టెంటింగ్స్ రెండు ఏకమయ్యి పెంచిందండి మూడిని
టచ్ చేసాను అలా టచ్ చేసాను అరె ఇవ్వల్సింది ఇచ్చేసాను
[కోరస్] ఏవిచ్చావన్నా
[అతడు] ముద్దహే ముందుతంచింది కదా మళ్ళీ తనముద్దు తనకిచ్చేసాను మనం ఒకలుసొమ్ము
ఉంచుకోమురోయ్ ఎవలిది వాళ్ళకిచ్చేస్తామంతె
[కోరస్] నువ్వు ఏడకో ఎదిగకో పోయావన్న
[అతడు] ఏపోరా
[కోరస్] శంకర్‌దాదా జిందాబాద్ ||జగదేకవీరుడికి||
[కోరస్] అరె హోయ్ శంకర్‌దాదా కో జై బోలో హేయ్ ఎవరురా అది శంకర్‌దాదా జిందాబాద్
[కోరస్] సారీ అన్న అలవాటయ్యిపోయంది
[అతడు]అది ఇప్పుడేసుకో ||శంకర్‌దాదా జిందాబాద్||