పల్లవి
[ఆమె] ఏయ్ రాఖీ రాఖీ రాఖీ నాకవసాఖీ నీకే గురుపెడుతుందే ఈ కన్నె తుపాకీ
[అతడు] లడకీలడకీ లడకీ నా ఆంధ్రాలడకి దుసుకువస్తున్నావే నువునా ఒళ్ళోకి
[ఆమె] వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగే వందలకొద్ది వన్నన
రుద్ది ఎగబడతా పైకి
[అతడు] సొంపుల సుడిలోకి దింపావే సారంగి ఉక్కిరి బిక్కిరి
అయిపోతున్నా నిండారా మునిగి
[ఆమె] రావారావారావా రెక్కలగుర్రం ఎక్కి ఎత్తుకుపోయనీతో
చుక్కలలోకంలోకి
[అతడు] రావే రావే రావే పువ్వా గుండెల్లోని సరదా తీరుస్తాలే
దిగవే రంగంలోకి ||రాఖీ రాఖీ||
చరణం 1
[ఆమె] ఏయ్ సింహంలా దూకి నువ్వొచ్చే సరికి జంకల్లే సిగ్గంతా పోదా చెట్టెక్కి
[అతడు] కవ్విస్తూ కులుకే నువ్వెసెవలకి చిట్టెలుకై చిక్కలే పడదే ఎరకేసి
[ఆమె] ఏయ్ సాహసలకి మొక్కి సంతోషంగా చెయ్ చెక్కి
సంతసంగా వస్తా ఒళ్ళోకి
[అతడు] ఆనందంగా బందికానాని నా కౌగిలికి ఆదారంగా అల్లుకుపోనా నీ ఆశలకి
[ఆమె] ఆహారంగా స్వాకానా నీ ఆకలికి ఆహా ఓహొ
అంటున్నాయో నీ ఆవిరికి ||రాఖీ రాఖీ||
చరణం 2
[ఆమె] దాదాదా దరికి దీమాగా ఉరికి దాపరికం ఆగేనా నీదాదాగిరికి
[అతడు] దారంటా దొరికి అందేసుందరికి దాసోహం
అయిపోనా నాదాహం పెరిగి
[ఆమె] దాడి చేసే దోరికి దడపుట్టించే మగసిరికి ఓడిపోతా ఆపే అడ్డంకి
[అతడు] అయ్యో అయ్యో ఏమయ్యిందో బాలామణికి తళ్ళో
గిలియా వెయ్యాలమొ కేరింతలకి
[ఆమె] తయ్యారయ్యే ఉన్నానయ్యో నీ తాకిడికి నీవస్తానంటే
ఇస్తా కన్యాదానం తమకి ||రాఖీ రాఖీ||