దినకరా... శుభకరా...

దినకరా... ఆ... దినకరా... ఆ... హే... శుభకరా...
దినకరా... శుభకరా... దినకరా... శుభకరా... దేవా...
దీనాధార తిమిర సంహార... దినకరా శుభకరా...

చరణం

పతిత పావనా మంగళదాతా పాప సంతాప లోకహితా... ఆ...
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా... ఆ... ఆ... ||3||
ఆ... ఆ... ఆ... ||బ్రహ్మ విష్ణు||
ఆ... ఆ... ఆ... ||2||
వివిధ వేద విజ్ఞాన నిధాన వినతలోక పరిపాలక భాస్కర
దినకరా... శుభకరా... దేవా... దీనాధారా తిమిర సంహార...
దినకరా హే... దినకరా... ప్రభో... దినకరా... శుభకరా...