కరుణించు మేరిమాత... శరణింక మేరిమాత...
నీవే శరణింక మేరిమాత ||2||
చరణం 1
పరిశుద్ధాత్మ మహిమ వరపుత్రుగంటివమ్మ...
పరిశుద్ధాత్మ మహిమ వరపుత్రుగంటివమ్మ...
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష... ||కరుణించు||
చరణం 2
తుది లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకు...
తుది లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకు...
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయే ||కరుణించు||