సూడె సూడె లచ్‌మి సుబ్బలచ్‌మి ఆడ ఆడ టచ్‌ మి నను గిచ్మి

[అతడు] సూడె సూడె లచ్‌మి సుబ్బలచ్‌మి ఆడ ఆడ టచ్‌ మి, నను గిచ్మి
తోడ కిస్‌మి తోడ టచ్‌ మి, తోడ గిల్‌ మి, తోడ కిల్‌ మి ||2||
తోడ నొప్పి, తోడ కిస్‌మి, తోడ హాట్‌మి నీవులే ||2|| ||సూడె సూడె||

చరణం 1

[ఆమె] నో నో . . . లా. . . లా . . .
[అతడు] యూ లవ్‌ మీ ||2||
యుటచ్‌ మీ
[ఆమె] న న న . . . సరసాలు చాలయ్యో అయ్యో న న న అలవాటు లేదయ్యోరయ్యో
ఆకతాయి తాకుతావా ఈ జవాని ఆపలేవా
నీకు నేను దొరుకుతానా, జానే జానా జారిపోనా ||తోడకిచ్‌మి|| ||సూడె సూడె||

చరణం 2

[ఆమె] నన . . . లాల . . . జడిపించమాకయ్యో అయ్యో
న . . . న . . . దడ పెంచమాకయ్యోరయ్యో
గాలమేసి లాగుతావా, యాతమేసి తోడుతావా
రాలుగాయి రేగుతావా, నీ కహాని ఆపుతావా ||తోడకిచ్‌మి|| ||సూడె సూడె ||