అరె అరె వరె వరె మచ్ఛా, అరె అరె వరె వరె అఛ్ఛా

[అతడు] వ . . . వ . . .
అరె అరె వరె వరె మచ్ఛా, అరె అరె వరె వరె అఛ్ఛా ||2||
అరె నాటిలోన మొక్కులకు భళాభళి మా ఓటేయ్‌
ధళేవన్‌ తనేవన్‌ డాంఢా డాంఢా
ఆడే ఆడే స్టెప్పులకి, ఫైటులకి ఆడాడే ఢంకనక, దిన్‌తనక డాంఢా
వా వా వా తలైవా వా . . . వా . . . వా . . . ||4||

చరణం 1

[అతడు] అయ్యారే టయ్యారే మంచి మంచీ మాటాడే
తయారే సైయారే కాచి కాచి ఆటాడే
డయయ్‌ డయ్‌య్‌ . . . వాడాడే డయ్‌య్‌డయ్‌య్‌
అయ్య ఫోజులకి నవ్వులకి నడకలకి వారెవ్వా మాటిపుట్టాడనకిఎన్నాకాండా
కాసులకి మాసులకి న్యూసులకి గలగలట ఎత్తుల ఎండైమరి జెండా
[ఆమె] మోసేసెయనా గోసెసె యనాహా, ఆవై హాయ్‌వై ఉయ్‌ నో హెల్ప్ . . .
[అతడు] చిన్నారి చిన్నారి గలీ గలీ కయ్యాలే గునాలీ సునాలీ గలీ గలీ రావాలి
డయ్‌య్‌ డయ్‌య్‌ డయ్‌యు, వారెవా డయ్‌య్‌ ఉయ్‌య్‌
గడిగణపు రసిగణపు తమిళనాట మక్కులకు అన్నా అన్నా నువ్వే కదా అండా
మాటలకి చేతలకి సేవలకి ఇట్టాగే హైసలక హైతలక డుంఢా
తలైవా వా వా వా . . . ||3||
వా వా ||అరె అరె వరె||