గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా

[అతడు] గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా
[ఆమె] మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
[అతడు] అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా
[ఆమె] ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్‌ ఇంకోసారి

చరణం 1

[ఆమె] లావ్‌ లవ్‌ లావా లోలోన నాలోన ఆనా ఆజానా నను పంధాకంలో
[అతడు] కోవా నను కోవా నీపైన నా ప్రేమా సోనా రాజానా లేవేసే దిల్‌నా తీయ
[ఆమె] చేజారి చేజారి గుండజారి నా తీరే మారింది నీలో చేరి ||గుచ్చి గుచ్చి||
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంటే భద్నామి శుభగే త్వంజీవ శరందాశతం ||2||

చరణం 2

[ఆమె] మైనా ఏమైనా రాఅంటే నే రానా
పైన నా పైన నీవుంటే బెండైపోనా
[అతడు] జాణా నా వోనా చేశావే దివానా రానా నేరానా సబ్‌మిల్‌కే మిల్‌కేజానా
[ఆమె] బంగారి బంగారి నిన్నే కోరి నీతోన వాలింది హద్దు మీరి ||గుచ్చి గుచ్చి||