పల్లవి
[అతడు] పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా పొట్టి మెడ పొడుగు జడ తస్సాదియ్యా
[ఆమె] కొంటె తనం పెంకితనం తస్సదియ్యా మొండితనం మొరటుతనం తస్సాదియ్యా
[అతడు] ఒకటి ఒకటొకటి తెగ నచ్చాయెనీలో శిలగ శిగతరగ నువ్వు నడిచొస్తుంటే
[ఆమె] అడుగు అడుగడుగును నీకేమేం కావాలో సరదాపడిపోనా నువు పొగిడేస్తుంటే
[అతడు] బాదంపిస్తా నీఒల్లోకొస్తా చదలాంవాదేవి రావేదేవి కాలే దువ్వే
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్
[అతడు] ఒరిబ్బా
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్
[అతడు] వావా
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్
[అతడు] ఓరిబ్బా
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్
[అతడు] వావా ||పిట్టనడుం ఎత్తు మడం||
చరణం 1
[ఆమె] నానానాన . . .నా . . .
[అతడు] చెడి పోతుందే మతి చెడిపోతుందే ముందు వెనక చూస్తుంటే . . .
[ఆమె] శిల్కు చీర మరి గొడవెడుతుందె చూపే తనఖిచేస్తుంటే
[అతడు] పుట్టుమచ్చ అందాలే రెచ్చగొట్టి రమ్మంటె తట్టుకోలేకుండ ఉన్నానే స్వయానా
[ఆమె] మీసకట్టు తిప్పేస్తు మీద కొస్తుంటే చిటికెడు మెట్టెలతో గానాభజానా
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్ . . . ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్ . . . వావా
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్
[అతడు] ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్ . . . వావా
[ఆమె] కలి చూపులలో కసి కొడవలి ఉందే ఇంచి ఇంచి కొస్తుందే
[అతడు] నీ వంపులలో అరె తిరగలి ఉందే తిరగ మరగ చేస్తుందే
[ఆమె] కట్టుబాటు లేదంటు కట్టుదాటి వస్తున్నా పెళపెళలాడించే తమాషా ఉంచాల
[అతడు] పుట్టుతేనె ఉందంటూ పట్టుబట్టిరమ్మంటె చెడుగుడులడిస్తా చూడేగజాల
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్ . . . ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్ . . . వావా
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్
[అతడు] ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్ . . . వావా ||పిట్టనడుం ఎత్తు మడం||
పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా
విభాగములు:
- గజాలా,
- నిఖిత,
- రాజా,
- శ్రీ హరి,
* గంగా,
* నవీన్,
# యుగళ గీతాలు,
+ భద్రాద్రి,
$ ప - మ