నమస్తే శరణ్యేశివే

పల్లవి

నమస్తే శరణ్యేశివే, పామకంపే
నమస్తే జగద్వాదిక - విశ్వరూపే
నమస్తే జగద్వందే - పాదార విందే
నమస్తే నమస్తే జగత్తారిణి, త్రాహిదుర్గే,
నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే
నమస్తే మాహాయోగి విజ్ఞానరూపే
నమస్తే నమస్తే సదానంత రూపె
నమస్తే జగత్తారిణి, త్రాహిదుర్గే
అరణ్యే రణే దారుణీ శతృమధ్యే
నవేసాగరే, ప్రాంతరే రాజగేహీ
త్వమేకాగతిద్దేవి నిప్తారనేకా
నమస్తే నమస్తే జగత్తారణీ, త్రాహిదుర్గే
నమో దేవి దుర్గే, శివే, భీమకాదే
సర్వస్వత్య మస్థత్య మేఘ స్వరూపే
విభూతిః, శచీకాలరాత్రిః సతీత్వం
నమస్తే, జగత్తారిణీ, త్రహి దుర్గే