నారదగానము - రంభానాట్యము

పల్లవి

నారదగానము - రంభానాట్యము
నిరుపమ సుగుణాలయహర
కరుణారస నిలయా!
గరళ భోక్తి, అమృత దాత
భూతిధర, విభూతికర
బంధ రహిత, దీనబంధు ||నిరుపమ||
గౌరీ మనోహరా! గౌరీ మనోహరా!
గంగా జటాధర
ఫాలనేత్ర, శూలపాణి ||నిరుపమ||
భుజగ భూష, భువన పోష