పల్లవి
[అతడు] మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీ
ఆల్ ది టైమ్ ఆల్‌దిరన్ మన అడుగుకి లేదిక ఎలోసి
ఏకమాన్ ఫీల్ దఫన్ ప్రతి నిమిషం మనకో ఫాంటసీ
రౌండ్ క్లాక్ ఆన్‌ది రన్ మన కలలకు తోచిందే ఖుషి
మిని మిని మూమెంట్స్ దాచుకో నీ మనసుకు మెడిసన్
చేసుకో మిని మిని మెమొరీస్ పెంచుకో నీ వయసుకు
వ్యాక్సిన్ వేసుకో గడియారం ముళ్ళై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్
రైట్ కష్టాలన్ని చూద్దాం సాల్ట్ అండ్ స్వీట్ రెండు టేస్టు చేద్దాం
లైఫంటే చూద్దాం శాట్‌లైట్‌తో పోటి పెట్టుకుందాం డేనైటికి
తేడా మరచిపోదాం రైట్ అండ్ రాంగ్ గేం తెలుసుకుందాం ||మైడియర్||
చరణం 1
నిలబడి Bisleri త్రాగడం మన జోరుకు సరిపడదే హొ . . . హొ
పరుగిడి Fanta పొందడం మన Fair కి తెలిసిందే అలుపు
అనే మాటకు అర్ధమే మన డిక్షనరీలో లేదె Busy Busy
మెరుపులే మన Youth కి Power అంటే అనుకుంది
చెయ్యడం ఒక వరం ఆ Nature మన సొంతం సరికొత్త
నడకలో రిధమ్ మన Signature అందాం
చరణం 2
గలగల మెలొడి నవ్వుతో గడియారం ముళై పరుగు
చిరుగాలిని ఊపేద్దాం అడుగుల సడితో భూమికి జల్సాలే Hip
hip Hurry నేర్పిద్దాం లో మన లవ్‌డబ్ కలిపేద్దాం జరజర
జల్సాట్రెండ్‌లో జెందగినే నవ్విద్దాం UKG మొనలు మన
మందరు పారా ఆ నందోబ్రహ్మ టీనేజ్‌లోని ప్రతిక్షణం Come
enjoy చెయ్ మామ ... ||గడియారం ముళ్ళై . . .||