పల్లవి
[ఆమె] ఇచ్చోటనే ఇచ్చోటనే నీ అన్న చెన్నకేశవరెడ్డి గొడ్డలిచేత బట్టింది
ఇచ్చోటనే ఇచ్చోటనే నీ తంబి ఆదికేశవరెడ్డి అదరగొట్టి తోడగొట్టింది
ఇచ్చోటనే ఇచ్చోటనే
సింహం నువ్వు సమరసింహం నువ్వు
నలుదిక్కుల ఈ సీమకు దిక్కే నువ్వు
చుక్కే నువ్వు మెరుపు ముక్కే నువ్వు
కత్తెలలో అదిరిపోవు ముద్దరనీవు
ఏయ్‌సై అంటే ఎవడైనా చెరిసెగమె ఆపైన రంగంలో వీరంగమే
[అతడు] వేట కోడలిలతో బోట్టుకోస్తే పుట్టాపిల్లో వేడి నెత్తురులో ఓనమాలు దిద్దా బల్లో ||2||
[ఆమె] రెడ్డిరెడ్డిరెడ్డిరెడ్డి సమరసింహరెడ్డి ఈ వాడివేడి మీద ఆడుకొలా కబాడ్డీ
[అతడు] రెడ్డి రెడ్డి రెడ్డి రెడ్డి ఇంద్రసేనారెడ్డి
దున్నకోర దుమ్మురేడి యమ్మ యమడి ||ఇచ్చోటనే ఇచ్చోటనే||
చరణం 1
[అతడు] ఒక్కమగాడ్ని ఒక్క మగాడ్ని ఎవడి మాట వినని తోడగొట్టే మగాడ్ని
[ఆమె] సొరఎత్తులు నీవే చురకత్తులు నీవే దడపుట్టె పడగొట్టే దమ్ముని నీవే
[అతడు] పందెంలో పంతం నాదే వెంటపడి వేటాడే పంజానాదే
[ఆమె] నువు అడుగేస్తే పిడుగు పడతది గొల్లుమని బ్రహ్మండం బద్దలవుతది
రెడ్డి రెడ్డి రెడ్డి ఆదికేశవరెడ్డి ఇంతకైన ఎంతకైన రవ్వుదిబాడీ
రెడ్డిరెడ్డిరెడ్డిరెడ్డి చెన్నకేశవరెడ్డి సింగమలై సింహమల్లె చెయ్యరాదాడి
వాదెంత మగడబ్బో మాసంటే మాస్ మగాడబ్బా ఓలమ్మ ఓలమ్మ
ఎంత మగడబ్బా క్లాసంటీ కుర్రాడబ్బా ఓలబ్బ ఓలమ్మ ||ఒక్క మగాడ్ని||
చరణం 2
[అతడు] మిసమున్నాదే రోషమున్నాదే పౌరుషం పొలిమేర దాటిఉన్నాదే
[ఆమె] ఉక్కేనీవు ఉప్పెన నీవు ఎరుపెక్కిన ఎవడికైన కాలంచెల్లె
[అతడు] ఫ్యాషనకే నే బాసునే అమ్మతోడు అడ్డంగ నరికేస్తానే
[ఆమె] యాక్షన్‌కే కింగ్ నువురా అరె నాటుబాంబు నరాలతో చుట్టిసారా ||రెడ్డి రెడ్డి రెడ్డి||