ఓంకార హ్రీంకార

పల్లవి

ఓంకార హ్రీంకార ఝుంకారములనెల్ల
బీజాక్షరంబుల బిరుదు కలిగి,
జంబార దోస్తంభ గంభీర మగునట్టి
తంబోలితం షట్రా విజృంభముగను,
గహాగహార్చిదులతో కలులతండ్రంబులు
రోగంబులెల్ల నిరోగముగను,
వేగమే పోగొట్టి విమలాత్మ హనుమంత
రక్షింపకుంటివా రామునాన,
అంజనాగర్భ సంభవా ఆత్మతలతు
తప్పులిన్నియు మన్నింపు దండమయ్యా
మాచవర వాసి కోటి మన్మధ విలాస
కేసరీపుత్రా హనుమంతా, కీర్తివంతా