పల్లవి
[ఆమె] ఆ ఆ
[అతడు] నూనుగు మీసాలోడు
[ఆమె] ఆ ఆ
[అతడు] నీ ఈడు జోడై నోడు
[ఆమె] ఆ ఆ
[అతడు] నీ వైపే వస్తున్నాడు ఆ||దా
[ఆమె] ఊ ఊ
[అతడు] కళ్ళాల్లో కసి ఉన్నోడు
[ఆమె] ఊ ఊ
[అతడు] కండల్లో పస ఉన్నోడు
[ఆమె] ఊ ఊ
[అతడు] వచ్చెసాడు వచ్చేసాడు ఆ||దా
[ఆమె] నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు
[అతడు] జొన్నపొత్తులతోటి గూడేకట్టి
[ఆమె] ఏంచేస్తాడు
[అతడు] ఇచ్చేస్తాడు ||నూనుగుమిసాలోడు||
చరణం 1
[ఆమె] చెంగుచాటు బిందే పెట్టి చెరువు కాడి కొస్తుంటే
చెప్పకొచ్చి ఆరా తీస్తాడు
[అతడు] బిందె నిండిపోయిందంటే బరువు మెయ్యలేవంటు సాయం
చేస్తే తప్పేంటంటాడు
[ఆమె] సాయ మేమి కాదోయ్ చెయ్యి కొంచెం జరిపె నడుముకి ఫిమేలే వాయిస్తాడు
[అతడు] తస్సదియ్య అత్తా తప్పేంలేదే తిత్త ఇకపై ఆపనినే కానిస్తాడు
[ఆమె] పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు
[అతడు] ఇంత బంగారమే ముందే ఉంటే
[ఆమె] ఏం చేస్తాడు
[అతడు] దోచేస్తాడు ||నూనుగు మిసాలోడు||
[ఆమె] ఇంక ఏం చేస్తాడు మళ్ళీ ఈనాడు
[అతడు] లంక బిందెల్లోన పాలే పోసె
[ఆమె] ఏం చేస్తాడు
[అతడు] తోడేస్తాడు
చరణం 2
[ఆమె] ఓరోజు రేణిగుంట సినిమాహల్లో రెండో అట కెళ్ళాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చినోడు
[అతడు] పాపం ఏమి చేసాడండి పల్లేటూరి చిన్నోడు పాప్‌కార్న్
పొట్లం ఇచ్చాడు
[ఆమె] ఇచ్చినట్టె ఇచ్చి మీదమీదపోసి అరెరె అరెరె అని తడిమేసాడు
[అతడు] అమ్మ నంగనాచ్ నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
[ఆమె] ఎంత నాటోడైన వీడే నావోడు
[అతడు] ఇంత బంగారమే సొంతం అయితే
[ఆమె] ఏం చేస్తాడు
[అతడు] దా చేస్తాడు ||నూనుగుమీసాలోడు||
[అతడు] వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు
[ఆమె] కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటు కూర్చుంటాడు
వంటింట్లోనే తిస్టేస్తాడు